MURALI K(30) |
Profession : Interior Works
Education : Intermediate
Passion : Writing & Direction
Instagram ID : @kodakanti_murali
నా పేరు మురళి .... .కథ , మాటలు దర్శకత్వం . చేయడం చాలా ఇష్టం .... నేను .. ఒక .. వుడ్ వర్కర్ ని.. నేను నా వర్క్ చేస్తూ ... ఫిలిమ్స్ పరంగా .. ప్రయత్నాలు సాగిస్తున్న ... హ ప్రయాణంలో ... నాకు నా ఫ్రెండ్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది మొదటగా ... నేను మొబైల్ తో ... షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేసాను ... దానికి ... అందరూ బాగా సపోర్ట్ .. చేశారు ... గొప్ప గా ఏదో చేశామని కాదు .. ఏదో చేయగలను అనే నమ్మకం వచ్చింది ... తర్వాత ఒక రెండు షార్ట్ ఫిలిమ్స్ నిడివి తక్కువగా ... మొబైల్ తో నే .. అప్పటికి నాతో ... ఉన్నది ముగ్గురూ సిద్దు , అశోక్ అనే ఇద్దరూ ఫ్రెండ్స్ నన్ను ... బాగా నమ్మరు ... "మలుపు" అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా ... తర్వాత నాకు ... ఉదయ్ నాని అనే కెమెరామెన్ పరిచయం అయ్యాడు ... నేను నా కెమెరా తో మీకు సపోర్ట్ గా ఉంటాను అన్న అంటూ ముందుకి వచ్చాడు .. కాకపోతే... .మేము షార్ట్ ఫిల్మ్ ట్రావెల్ ... ఖర్చులు కి .కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ... ఉదయ్ నాని వచ్చిన ... తర్వాత .. .ప్రేమలేఖ ... అని ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ ... చేసాం . నేను మొబైల్ తో స్టార్ట్ చేసినప్పుడు ... ముగ్గురు ... ఉన్నాం ఇప్పుడు 7మంది ... అయ్యాం ... . .ఉదయ్ ... సిద్దు ... అశోక్ ... ఇలా కొంతమంది ..నా ఫ్రెండ్స్ సపోర్ట్ .... తో ..షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ .. ఉండగా "సంఘటన" అనే షార్ట్ ఫిల్మ్ ... చేసాను ... ఆ చిత్రం ని .. CHITHOOR లో YBC orgnization వాళ్ళు షార్ట్ ఫిల్మ్ contest పెట్టారు ... హ కాంటెస్ట్ లో సంఘటన షార్ట్ ఫిల్మ్ .. నామినేషన్ లో ఎంపిక అయ్యింది... బెస్ట్ Action షార్ట్ ఫిల్మ్ క్రింద మెమోంటో అవార్డ్ ఇచ్చారు .నా వృత్తి చేసుకుంటూ.. నా గోల్ కోసం ప్రయత్నం సాగుతూనే ఉంది .
No comments:
Post a Comment