Story of REDDI PRASAD MALLELA (WRITER)

 

REDDI PRASAD(26)
Habitat : Tirupati, India

Profession : Assistant Director
Education : B.Tech
Passion : Film Making & Writing

Instagram ID : @nenu_naa_aalochanalu

Blog : powerofurwords.blogspot.com




Hi this is Reddi Prasad Mallela,
ఏదైనా నేర్చుకోవాలి అంటే తపన ఉండాలి, తరగని కృషి తోడవ్వాలి. కాని, అవి రెండూ తప్ప మిగిలినవన్నీ ఎక్కువగా ప్రభావం చూపించడం నా జీవితంలో మొదలైంది. మాటలపై నియంత్రణ పూర్తిగా పోవడం, ప్రతి ఒక్కరి దగ్గర పాఠం నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. ఇలా తప్పులు చేయడం కూడా తప్పకుండా ముఖ్యమే అనిపించేలా ప్రతి చోటా ఒక్కో రకమైన మనస్తత్వం గురించి తెలుసుకుంటూ వచ్చాను. నాకంటూ హద్దులు ఎర్పరుచుకున్నాను. మంచి మర్యాదలతో పాటు మనిషి మాటకి విలువనివ్వడం, ఇచ్చిన మాట మీద నిలబడడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను.

"మనకు విలువలేని చోట ఒక్క మాటైనా మాట్లాడకూడదు. అప్పటి మన మౌనమే మనకి విలువని తెచ్చిపెడుతుంది"

అని ఎక్కడో చదివాను దానిని నా జీవిత పాఠంగా మార్చుకుని ఈ రోజు ఈ " నేను నా ఆలోచనలు " అనే బ్లాగ్ ద్వారా నా అనుభవాలని మీతో పంచుకోవాలని వ్రాయడం మొదలుపెట్టాను.












No comments:

Post a Comment

STORY OF HOMAIRA MIM (ARTIST)

  Habitat: Chittagong, Bangladesh Profession: Artist Education: Honours Passion:  Arts Instagram ID: @ homairas_artistry_