Profession: Writer
Education: BcomInstagram ID: @srinu_devarakonda
నా పేరు శ్రీను దేవరకొండ. నాకు రచన అంటే చాలా ఇష్టమైన పని. నేను
15 వ సం" వయసు లోనే మా నాన్న గారిని కోల్పోయాను. నాన్నని కోల్పోయిన బాధ తో, నేను నాన్న గురించి రాయడం మొదలు పెట్టాను. అదే నా కవిత్వానికి నాంది అయింది. నేను నాన్న గురించి రాసిన మొట్టమొదటి కవితకి వచ్చిన స్పందన తో కవితలు రాయాలి అనే మక్కువ పెంచుకుకున్నను. ఎలా రాయాలో తెలుసుకున్నాను. ఆ కవితలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వాడిని. ఫేస్ బుక్ పేజీలు నాతో చాలా మాటలు రాయించాయి. 500 కు పైగా రాసాను,నా మాటలకు సినిమా వాళ్ళ నుంచి పొగడ్తలు, సలహాలు రెండు వచ్చాయి. ముఖ్యంగా సినిమా వాళ్ళని పరిచయం చేశాయి. సినీ రచయిత దగ్గరకి తీసుకు వెళ్ళాయి.నా లక్ష్యం సినిమా కి పని చేయడం... సినిమాకి రాయడం. అవే ప్రయత్నాల్లో ఉన్నాను. నాకు బాగా ఇష్టమైన స్పూర్తి రచయితలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరియు సాయి మాధవ్ బుర్ర గారు ✍️🎬❤️
No comments:
Post a Comment